మా గురించి
అధికారం ఎవరిదైనా. ప్రశ్న మాదే.
The Telangana Voice ప్రజల జీవితాలకు సంబంధించిన రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, స్థానిక సమస్యలు, సంస్కృతిపై తెలుగు వీడియో విశ్లేషణలు అందించే డిజిటల్ వేదిక.
వార్త… మన జీవితానికి దాని అర్థం.
ఏం జరిగింది? ఆధారం ఏంటి? మనపై ప్రభావమెంత? ఈ మూడు ప్రశ్నలతో కథను అర్థం చేసుకోవడమే మా దృష్టికోణం.
హోమ్‌పేజీలో బాహ్య ప్రచురణకర్తల హెడ్‌లైన్ లింకులు, మా వీడియో విశ్లేషణలు వేర్వేరుగా కనిపిస్తాయి. వార్త, అభిప్రాయం, ప్రకటనలను స్పష్టంగా గుర్తించడం మా సంపాదకీయ ఉద్దేశం.
వీడియోలు & చర్చ
Instagramలో The Telangana Voice
The Telangana Voice · అధికారం ఎవరిదైనా. ప్రశ్న మాదే.